Sirivennela Official Teaser || Filmibeat Telugu

2019-04-20 180

Priyamani Re-entry movie with the film 'Siri Venela'. The filmmaker says that the latest release of the firstly released logo is a good response. Now, Neeraj Pandey, the Bollywood director who has provided several blockbuster hits like 'A Weddings Day, Special Chubis, Baby', has unveiled the film teaser. Priyamani is seen as a powerful lady and the film is complete.
#Priyamani
#Sirivennela
#NeerajPandey
#AWeddingsDay
#SpecialChubis
#Baby
#tollywood

'సిరివెన్నెల' అనే చిత్రంతో ప్రియమణి రీ ఎంట్రీ ఇస్తోంది. ఇటీవలే విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌ లోగోకు మంచి స్పందన లభించిందని చిత్రబృందం చెబుతోంది. ఇప్పుడు 'ఏ వెడ్‌ నెస్‌ డే, స్పెషల్‌ చబ్బీస్‌, బేబీ' వంటి పలు బ్లాక్‌ బస్టర్‌ హిట్స్‌ అందించిన బాలీవుడ్‌ డైరెక్టర్‌ నీరజ్‌ పాండే ఈ చిత్ర టీజర్‌ను ఆవిష్కరించారు. ప్రియమణి పవర్‌ఫుల్‌ లేడీగా కనిపిస్తున్న ఈ చిత్రం చిత్రీకరణ పూర్తయింది. ఏఎన్‌బీ కోర్డినేటర్స్‌, శాంతి టెలీఫిలిమ్స్‌ బ్యానర్‌పై కమల్‌ బోరా, ఏఎన్‌ బాషా, రామ సీత నిర్మిస్తున్నారు. ప్రకాష్‌ పులిజాల దర్శకత్వం వహిస్తున్నారు.